Dil Raju Daughter Hanshitha Reddy At Kashmir: మంచు కొండల్లో భర్తకు ముద్దు ఇచ్చిన 'దిల్' రాజు కుమార్తె
ABP Desam
Updated at:
08 Mar 2022 03:39 PM (IST)
1
ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు కుమార్తె హన్షితా రెడ్డి, అల్లుడు అర్చిత్ రెడ్డి దంపతులు ప్రస్తుతం కశ్మీర్ లోని మంచు కొండల్లో ఉన్నారు. అక్కడికి విహార యాత్రకు వెళ్లారు. ఇప్పుడు ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. (Image Credit: Instagram/Hanshitha Reddy)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
కశ్మీర్ లో హన్షితా రెడ్డి (Image Credit: Instagram/Hanshitha Reddy)
3
హన్షితా రెడ్డి - అర్చిత్ రెడ్డి దంపతులు (Image Credit: Instagram/Hanshitha Reddy)
4
హన్షితా రెడ్డి (Image Credit: Instagram/Hanshitha Reddy)
5
మంచు కొండల్లో భర్త అర్చిత్ రెడ్డికి ముద్దు ఇచ్చిన 'దిల్' రాజు కుమార్తె హన్షితా రెడ్డి (Image Credit: Instagram/Hanshitha Reddy)