ANR National Award 2024: మెగాస్టార్ చిరంజీవికి ఏయన్నార్ నేషనల్ అవార్డు - సందడి చేసిన స్టార్స్ ఎవరో చూశారా?
ఏయన్నార్ అవార్డు దక్కడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్టు మెగాస్టార్ చిరంజీవి తెలిపారు. అమితాబ్ బచ్చన్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ పురస్కారంతో తన సినీ జీవితానికి ఒక పరిపూర్ణత ఏర్పడిందని చిరు సంతోషం వ్యక్తం చేశారు. అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా ఆదివారం ఆయనకు ఏయన్నార్ అవార్డు ఇచ్చిన సంగతి తెలిసిందే.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఏయన్నార్ నేషనల్ అవార్డు 2024 వేడుకలో పలువురు స్టార్స్ సందడి చేశారు. చిరు తనయుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఈ వేడుకకు కొత్త సినిమా కోసం మేకోవర్ అవుతున్న లుక్కులో వచ్చారు. ఆయనతో మీరు బ్రహ్మానందాన్ని చూడొచ్చు.
ఏయన్నార్ నేషనల్ అవార్డు 2024 వేడుకలో నేచురల్ స్టార్ నాని
యువ కథానాయిక, తెలుగు అమ్మాయి శ్రీ లీల సైతం ఏయన్నార్ నేషనల్ అవార్డు 2024 వేడుకలో సందడి చేశారు.
అటు అక్కినేని నాగార్జునతో, ఇటు చిరంజీవితో పలు సినిమాల్లో కథానాయికగా యాక్ట్ చేసిన రమ్యకృష్ణ సైతం ఈ వేడుకకు వచ్చారు.
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్
బిగ్ బి అమితాబ్ బచ్చన్ దగ్గరకు వెళ్లి ఆయన్ను పలకరించిన హాస్య బ్రహ్మ బ్రహ్మానందం
మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ తో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. ఈ ఫోటోలో నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) కూడా ఉన్నారు.
ప్రముఖ నిర్మాత సి అశ్వినీదత్
'మహానటి', 'కల్కి 2898 ఏడీ' చిత్రాల దర్శకుడు నాగ్ అశ్విన్
యంగ్ హీరో సిద్ధూ జొన్నలగడ్డ