Raashi Khanna : Bow లుక్‌లో వావ్ అనిపిస్తున్న రాశి ఖన్నా.. గ్లామర్‌తో చంపేస్తోందిగా
రాశి ఖన్నా.. రెట్రో లుక్‌లో చాలా స్టైలిష్‌గా ముస్తాబైంది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చిన గౌన్‌లో అందంగా కనిపించింది. (Images Source : Instagram/Raashi Khanna)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appడీప్ నెక్‌తో వచ్చిన బౌ లుక్ గౌన్‌లో రాశి సూపర్ స్టైలిష్‌గా కనిపించింది. గౌన్ లుక్‌కి తగ్గట్లు హై హీల్స్ వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది.(Images Source : Instagram/Raashi Khanna)
రెట్రో లుక్‌కి తగ్గట్లు హెయిర్‌ని లూజ్ బన్ వేసుకుంది రాశి. గ్లోయింగ్ మేకప్ లుక్‌లో రెడ్ లిప్‌స్టిక్‌తో తన లుక్‌ని ఫైనల్ చేసింది. (Images Source : Instagram/Raashi Khanna)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ.. Bow-ing to the poetry of fashion.! అంటూ క్యాప్షన్ ఇచ్చింది. (Images Source : Instagram/Raashi Khanna)
రాశి ఖన్నా తెలుగులో హీరోయిన్గా మంచి అవకాశాలు దక్కించుకుంది. పలు సినిమాల్తో నటిగా మంచి గుర్తింపు కూడా తెచ్చుకుంది. తన అందంతో కూడా ఎందరినో మెస్మరైజ్ చేసింది. (Images Source : Instagram/Raashi Khanna)
ప్రస్తుతం హిందీలో కూడా సిరీస్‌లు, సినిమాలు చేస్తూ.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటుంది. తమిళ్లో కూడా రాశీ ఖన్నాకు నటిగా మంచి గుర్తింపు ఉంది.(Images Source : Instagram/Raashi Khanna)