Raai Laxmi: రాయ్ లక్ష్మి అందాల జాతర - కుర్రకారును ప్రశాంతంగా ఉండనివ్వదా?
బ్యూటిఫుల్ లేడీ రాయ్ లక్ష్మి ఫారిన్ టూర్ వేసిందనుకుంట. డ్రస్, బ్యాక్ గ్రౌండ్ లో ప్లేస్ చూస్తే అలాగే వుంది. లేదంటే ఓల్డ్ ఫోటోలు ఇప్పుడు పోస్ట్ చేస్తుందో గానీ నెట్టింట కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. (Image Courtesy: iamraailaxmi / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppPeace is important than attention - అటెన్షన్ కంటే ప్రశాంతంగా ఉండటం ముఖ్యం అని ఈ ఫోటోలకు రాయ్ లక్ష్మి క్యాప్షన్ ఇచ్చింది. ఇంతందం చూశాక ప్రశాంతంగా ఎలా వుంటామని కొందరు అభిమానులు కామెంట్ చేస్తున్నారు ఆ ఫోటోల కింద. (Image Courtesy: iamraailaxmi / Instagram)
మే అంటే రాయ్ లక్ష్మి బర్త్ డే మంత్. మే 5న ఆమె పుట్టినరోజు. ఈ నెలంతా తాను బర్త్ డే సెలబ్రేట్ చేసుకుంటానని రాయ్ లక్ష్మి చెబుతోంది. లేటెస్టుగా ఈ నెలలో దిగిన కొన్ని ఫోటోలను కూడా షేర్ చేసింది. (Image Courtesy: iamraailaxmi / Instagram)
రాయ్ లక్ష్మి కేక్ కట్ చేసిన ఫోటో. మరి, మే 5న ఈ కేక్ కట్ చేశారో? లేదంటే ఆ తర్వాత కట్ చేశారో? సేమ్ బ్యాక్ గ్రౌండ్, డిఫరెంట్ డ్రస్ లతో కేక్ కట్ చేసిన ఫోటోలను రాయ్ లక్ష్మి షేర్ చేశారు. (Image Courtesy: iamraailaxmi / Instagram)
బికినీలో రాయ్ లక్ష్మి. ఒక స్విమ్మింగ్ ఫూల్ దగ్గర దిగిన ఫోటోలను ఆవిడ షేర్ చేశారు. (Image Courtesy: iamraailaxmi / Instagram)
రాయ్ లక్ష్మి ఇంస్టాగ్రామ్ స్టోరీని బట్టి రాయ్ లక్ష్మి ముంబైలో వున్నారని అనుకోవాలి. ముంబైలో ఇసుక తుఫాను వీడియోలను ఆవిడ షేర్ చేసింది. (Image Courtesy: iamraailaxmi / Instagram)