✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Bigg Boss SubhaShree Latest Photos : స్విమ్మింగ్​ పూల్​లో శుభశ్రీ ఫోజులు.. ఎంతైనా బిగ్​బాస్​ సుబ్బు క్రేజే వేరు

Geddam Vijaya Madhuri   |  14 May 2024 10:12 AM (IST)
1

బిగ్ బాస్ ఫేమ్ అదేనండి శుభశ్రీ రాయగురు తన లేటెస్ట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. రోటీన్​కు బ్రేక్ ఇచ్చి ఈసారి స్విమ్మింగ్​ పూల్​ ఫోటోషూట్ ప్లాన్ చేసింది.(Images Source : Instagram/Subhashree Rayaguru)

2

వైట్ కలర్ గౌన్ వేసుకుని స్విమ్మింగ్​ పూల్​లో చాలా అందంగా ఫోజులిచ్చింది. వాటిని ఇన్​స్టాలో షేర్ చేసింది.(Images Source : Instagram/Subhashree Rayaguru)

3

వెట్ హెయిర్​తో, వైట్ గౌన్​తో భలే బాగున్నవంటూ అభిమానులు ఈ ఫోటోలకు కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫోటోలను ఇన్​స్టాలో షేర్ చేసి Are you a Water Baby too??? 🧜🏻‍♀️ 🌨️ అంటూ క్యాప్షన్ ఇచ్చింది సుబ్బు. (Images Source : Instagram/Subhashree Rayaguru)

4

బిగ్​బాస్​ నుంచి వచ్చిన తర్వాత శుభశ్రీ ఎక్కువగా ఫోటోషూట్స్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. (Images Source : Instagram/Subhashree Rayaguru)

5

ఈ వైట్​ గౌన్ కంటే ముందు.. రెడ్ శారీ కట్టుకునే ఇంటర్నెట్​లో హల్ ఛల్ చేసింది ఈ బ్యూటీ. రెడ్ కలర్ శారీలోని ఫోటోలను అభిమానులు తెగ షేర్ చేశారు.(Images Source : Instagram/Subhashree Rayaguru)

6

బిగ్ బాస్ సీజన్ 7లో అడుగు పెట్టిన శుభ శ్రీ వెళ్లిన కొద్దివారాల్లోనే బయటకు వచ్చేసింది. కానీ బిగ్ బాస్ హౌజ్​లో ఈమె చేసిన అల్లరి ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసింది.(Images Source : Instagram/Subhashree Rayaguru)

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Bigg Boss SubhaShree Latest Photos : స్విమ్మింగ్​ పూల్​లో శుభశ్రీ ఫోజులు.. ఎంతైనా బిగ్​బాస్​ సుబ్బు క్రేజే వేరు
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.