Mamitha Baiju: ప్రకృతి అందాల మధ్య ముత్యంలా మెరిసిపోతున్న 'ప్రేమలు' బ్యూటీ మమితా బైజు
Mamitha Baiju Latest Photos: మమితా బైజు.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో ఒక్క సినిమా చేసింది లేదు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకానీ ఇటీవల విడుదలైన ప్రేమలు సినిమాతో బాగా టాలీవుడ్లో బాగా పాపులర్ అయ్యింది ఈ బ్యూటీ. మలయాళంలో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులోను విడుదలైన సంగతి తెలిసిందే.
యూత్‌ఫుల్, లవ్ స్టోరీగా హైదరాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో హీరోయిన్గా నటించిన మమిత బైజుకు మంచి క్రేజ్ వచ్చింది. ఈ సినిమాతో ఓవర్‌నైట్ స్టార్ అయిపోయింది.
ఈ సినిమా తర్వాత ఆమె తెలుగులో ఆఫర్స్ క్యూ కడుతాయనుకుంటే ఇంతవరకు ఈ భామ నుంచి అలాంటి న్యూస్ ఏం రాలేదు. ఇక ఓ వైపు సినిమాలు చేస్తూ మరోవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది ఈ బ్యూటీ.
తాజాగా నేచర్‌ని ఎంజాయ్ చేస్తూ తన న్యాచులర్ లుక్ షేర్ చేసింది. ఈ ఫోటోలకు 'ఆల్వేస్ గ్రీన్' అంటూ షేర్ చేసింది. పచ్చని అందాల మధ్య మమిత వైట్ డ్రెస్‌లో మెరిసిపోయింది.
ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆమె లేటెస్ట్ లుక్ చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
image 7