Pragya Nagra: ఉగాదికి ఇంత అందంగా ముస్తాబైన ఈ తమిళ బ్యూటీ ఎవరో తెలుసా?
చూసేందుకు మలయాళీ కుట్టీలా కనిపిస్తున్న ఈ క్యూట్ బ్యూటీ.. తమిళ అమ్మాయి. చెన్నైకు చెందిన ఈమె పేరు ప్రగ్యా నగ్రా. జీవా నటించిన ‘వరలారు ముఖ్యం’ సినిమాలో హీరోయిన్ చెల్లిగా నటించిన ప్రగ్యా నగ్రా నటించింది. రీల్స్, సోషల్ మీడియా చూసేవారు ఈమె వైరల్ వీడియోలు చూసే ఉంటారు. ప్రగ్యాకు తెలుగంటే చాలా ఇష్టం. తెలుగు సినిమాల్లో అవకాశాల కోసం ఈమె చాలా ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా ఆమె ఉగాది పురస్కరించుకుని పూర్తిగా తెలుగులో పండుగ శుభాకాంక్షలు తెలియజేసింది. దీంతో తెలుగు అభిమానులు ధన్యవాదాలు తెలుపుతున్నారు. తెలుగు హీరోయిన్లు చేయని పని నువ్వు చేశావంటూ ప్రశంసిస్తున్నారు. - Image Credit: Pragya Nagra/Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రగ్యా నగ్రా ఉగాది స్పెషల్ పిక్స్ - Image Credit: Pragya Nagra/Instagram
ప్రగ్యా నగ్రా ఉగాది స్పెషల్ పిక్స్ - Image Credit: Pragya Nagra/Instagram