Peelings Song: పీలింగ్స్ ప్రోమో వచ్చేసింది... ఫుల్ సాంగ్, లిరికల్ వీడియో వచ్చేది ఎప్పుడో తెలుసా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కేరళ వెళ్ళినప్పుడు మలయాళీ ప్రేక్షకులకు ఓ సర్ప్రైజ్ ఇచ్చారు. మలయాళంలో మొదలైన 'పీలింగ్స్' సాంగ్ ప్రోమో వినిపించారు. ప్రతి భాషలోనూ ఆ సాంగ్ మొదలైనప్పుడు మలయాళంలో సాంగ్ మొదలు అవుతుందని పేర్కొన్నారు. ఆ సాంగ్ ప్రోమో విడుదల చేశారు. ఫుల్ సాంగ్, లిరికల్ వీడియో డిసెంబర్ 1న విడుదల చేయనున్నట్లు పేర్కొన్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App'పీలింగ్స్' సాంగ్ అభిమానులకు ఫీస్ట్ కింద ఉంటుందని చెప్పవచ్చు. ఇందులో అల్లు అర్జున్, రష్మిక డ్యాన్స్ కుమ్మేశారని తెలిసింది.
నవంబర్ 29న అల్లు అర్జున్ ముంబై వెళ్లారు. అక్కడ ఈవెంట్ చేశారు. ముంబై వెళ్ళేటప్పుడు ఎయిర్ పోర్టులో దిగిన ఫోటో!
అల్లు అర్జున్, రష్మిక మధ్య సన్నివేశాలకు థియేటర్లలో సూపర్బ్ రెస్పాన్స్ వస్తుందని ఆల్రెడీ సినిమా చూసిన జనాలు చెబుతున్నారు.
'పుష్ప 2' సినిమాతో అల్లు అర్జున్ బాక్సాఫీస్ రికార్డ్స్ క్రియేట్ చేయడం గ్యారంటీ అని ఫ్యాన్స్ గ్యారంటీగా చెబుతున్నారు.