Pawan Kalyan - Sri Rama Navami Pooja: వీరమల్లు షూటింగ్కు ముందు పవన్ కల్యాణ్ శ్రీరామ నవమి పూజ
ABP Desam
Updated at:
10 Apr 2022 10:43 AM (IST)
1
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా రూపొందుతున్న సినిమా 'హరి హర వీరమల్లు'. ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుగుతోంది. నేడు శ్రీరామ నవమి సందర్భంగా... షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందు లొకేషన్ లో పవన్ కల్యాణ్, దర్శకుడు క్రిష్, నిర్మాత ఏయం రత్నం పూజ చేశారు. సీతారాములకు భక్తి శ్రద్ధలతో నమస్కరించారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
పవన్ కల్యాణ్, దర్శకుడు క్రిష్, నిర్మాత ఏయం రత్నం తదితరులు...
3
శ్రీరామ నవమి సందర్భంగా ఆదివారం (ఏప్రిల్ 10, 2022) నాడు 'హరి హర వీరమల్లు' నుంచి పవన్ కల్యాణ్ కొత్త పోస్టర్ (Hari Hara Veera Mallu New Poster) విడుదల చేశారు.
4
'హరి హర వీరమల్లు' సెట్స్ లో సీతారాములు
5
శ్రీరామ నవమికి 'హరి హర వీరమల్లు' లొకేషన్ లో పూజ చేస్తున్న పవన్ కల్యాణ్