Nithiin Birthday : భర్తకు ముద్దు పెడుతూ క్యూట్‌గా బర్త్‌డే విషెష్ చెప్పిన నితిన్ భార్య షాలిని
ABP Desam
Updated at:
30 Mar 2023 11:52 AM (IST)
1
ఈ ఫొటోలో ఉన్నది ఎవరో గుర్తు పట్టారా? హీరో నితిన్, ఆయన అక్క నిఖిత. ఈ రోజు నితిన్ పుట్టినరోజు సందర్భంగా నిఖిత ఈ ఫోటో పోస్ట్ చేశారు. (Image Courtesy : Nithiin / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
నితిన్ కు షాలిని ముద్దు పెడుతూ క్యూట్ గా విషెష్ చెప్పడం విశేషం. (Image Courtesy : Shalini Kandukuri / Instagram)
3
భర్తకు బర్త్ డే విషెస్ చెబుతూ ఆయన భార్య షాలిని ఈ ఫోటో పోస్ట్ చేశారు. (Image Courtesy : Shalini Kandukuri / Instagram)
4
నితిన్ క్లోజ్ ఫ్రెండ్ నీరజా కోన ఈ ఫోటో పోస్ట్ చేశారు. నితిన్ 40లోకి వచ్చాడని ఆయనకు వెల్కమ్ చెప్పారు. (Image Courtesy : Neeraja Kona / Instagram)
5
హీరో నితిన్ (Image Courtesy : Shalini Kandukuri / Instagram)
6
హీరో నితిన్ (Image Courtesy : Shalini Kandukuri / Instagram)