Nidhhi Agerwal: నిధి అగర్వాల్ లేటెస్ట్ ఫోటోలు - పింక్ డ్రెస్‌లో అందంతో మాయ చేస్తున్న తేనె కళ్ల భామ
Nidhhi Agerwal Latest Photos: కొంతకాలంగా వెండితెరపై హీరోయిన్ నిధి అగర్వాల్‌కు సందడి తగ్గిపోయింది. ఎంట్రీతోనే బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో అలరించిన ఆమె సడెన్‌గా తెలుగు తెరపై కనుమరుగైంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appవరుసగా అక్కినేని హీరోలతో సవ్యసాచి, మిస్టర్ మజ్ను చిత్రాలు చేసింది. ఈ రెండు కూడా ప్లాప్ అయ్యాయి. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్‌తో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది.
కానీ అది ఆమెకు పెద్దగా కలిసి రాలేదు. తెలుగు అవకాశాలు తగ్గడంతో తమిళ ఇండస్ట్రీపై ఫోకస్ పెట్టింది. అక్కడ అడపదడపా సినిమాలు చేసిన నిధి ఇప్పుడు మళ్లీ తెలుగులో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వబోతుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లుతో లాంగ్ గ్యాప్ తర్వాత ఆడియన్స్‌ని అలరించబోతోంది. ఈ క్రమంతో ఈ భామ వీలు చిక్కినప్పుడల్లా సోషల్ మీడియాలో గ్లామర్ షోతో ఆకట్టుకుంటుంది.
తాజాగా పింక్ డ్రెస్‌లో నిధి తన అందంతో కుర్రకారు మతిపోగోట్టింది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.