Nidhhi Agerwal Latest Photos: అందాల నిధి - దివి నుంచి భువికి వచ్చిందా?
రెండు వారాలుగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న నిధి అగర్వాల్, లేటెస్ట్ ఫోటోలతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. భువి నుంచి దివికి అందాల నిధి వచ్చిందా? అన్నట్టు ఆమె ఫోటోలు ఉన్నాయని ఫ్యాన్స్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. Image courtesy - @Nidhhi Agerwal/Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'హరి హర వీర మల్లు' సినిమాలో నిధి అగర్వాల్ నటిస్తున్నారు. (Image courtesy - @Nidhhi Agerwal/Instagram)
తెలుగు విడుదలైన నిధి అగర్వాల్ లాస్ట్ సినిమా 'హీరో'. అందులో ఆమె పాత్ర నిడివి తక్కువ అయినప్పటికీ... హీరోతో పాటల్లో ఆడిపాడారు. కీలక సన్నివేశాల్లో కనిపించారు. (Image courtesy - @Nidhhi Agerwal/Instagram)
నిధి అగర్వాల్ ఓల్డ్ ఫోటోషూట్ (Image courtesy - @Nidhhi Agerwal/Instagram)
నిధి అగర్వాల్ ఓల్డ్ ఫోటోషూట్ (Image courtesy - @Nidhhi Agerwal/Instagram)
నిధి అగర్వాల్ (Image courtesy - @Nidhhi Agerwal/Instagram)