Neha Shetty Photos: ప్లే సూట్ మ్యాక్సీలో నేహా శెట్టి - ఆ డ్రస్ రేటెంతో తెలుసా?
యంగ్ అండ్ క్రేజీ హీరోయిన్ నేహా శెట్టి ధరించిన ఈ డ్రస్ పేరు ప్లే మ్యాక్సీ సూట్. ఫ్లోరల్ ప్రింట్ మ్యాక్సీ అన్నమాట. లేటెస్టుగా సోషల్ మీడియాలో నేహా శెట్టి ఈ ఫోటోలు షేర్ చేశారు. అన్నట్టు... ఈ డ్రస్ రేటు ఎంతో తెలుసా? (Image Courtesy: iamnehashetty / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇరవై రెండు వేలు... అవును, నేహా శెట్టి ధరించిన ప్లే మ్యాక్సీ సూట్ రేటు 22,000. సాధారణ అమ్మాయిలు అంత రేటు పెట్టి కొనుక్కోవడం కష్టమే. కానీ, సెలబ్రిటీలకు పెద్ద అమౌంట్ కాదని చెప్పాలి. (Image Courtesy: iamnehashetty / Instagram)
ప్రజెంట్ నేహా శెట్టి చేతిలో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' సినిమా ఉంది. అందులో విశ్వక్ సేన్ జోడీగా ఆమె నటించారు. మే 17న ఈ సినిమా విడుదల కానుంది. ఆల్రెడీ విడుదలైన 'సుట్టంలా సూసి పోకలా' పాటతో పాటు ప్రచార చిత్రాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాయి. (Image Courtesy: iamnehashetty / Instagram)
'డీజే టిల్లు' కంటే ముందు ఆకాష్ పూరి 'మెహబూబా'లో నేహా శెట్టి నటించారు. అయితే ఆమెకు టిల్లు సినిమాలో రాధికా క్యారెక్టర్ ఎక్కువ పేరు తెచ్చింది. ఆ తర్వాత 'బెదురులంక 2012' కూడా మంచి విజయం సాధించింది. కానీ, రూల్స్ రంజన్ ఫ్లాప్ అయ్యింది. (Image Courtesy: iamnehashetty / Instagram)
నేహా శెట్టి కొత్త ఫోటోలు (Image Courtesy: iamnehashetty / Instagram)
నేహా శెట్టి (Image Courtesy: iamnehashetty / Instagram)