Nazriya Nazim Fahadh Latest Photos: అంటే నజ్రియా నజీమ్ ఫహాద్ అసలు ఎక్స్పోజింగ్ చేయదుగా
'అంటే సుందరానికీ' సినిమాతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమవుతున్న మలయాళ ముద్దుగుమ్మ నజ్రియా నజీమ్ ఫహాద్. (Image courtesy - @ Nazriya Nazim Fahadh/Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App'అంటే సుందరానికీ' సినిమా కంటే ముందు తెలుగులో తమిళ డబ్బింగ్ సినిమా 'రాజా రాణీ'తో నజ్రియా నజీమ్ హిట్ అందుకున్నారు. (Image courtesy - @ Nazriya Nazim Fahadh/Instagram)
నజ్రియా ఎవరో కాదు... 'పుష్ప'లో విలన్ రోల్ చేసిన ఫహాద్ ఫాజిల్ రియల్ లైఫ్ వైఫ్. (Image courtesy - @ Nazriya Nazim Fahadh/Instagram)
నజ్రియాకు క్యారెక్టర్ నచ్చితే సినిమా చేస్తారు. ఆమె ఎక్స్పోజింగ్ అసలు చేయరు. (Image courtesy - @ Nazriya Nazim Fahadh/Instagram)
మలయాళంలో నజ్రియా నటించిన 'బెంగళూరు డేస్' సినిమాకు తెలుగులో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. (Image courtesy - @ Nazriya Nazim Fahadh/Instagram)
నజ్రియా నజీమ్ ఫహాద్ (Image courtesy - @ Nazriya Nazim Fahadh/Instagram)