AP CM Meet Governor: అమరావతిలో టీటీడీ ఆలయ ప్రతిష్టకు రావాలని గవర్నర్కు సీఎం జగన్ ఆహ్వానం
ABP Desam
Updated at:
06 Jun 2022 09:23 PM (IST)
1
అమరావతిలోని రాజ్భవన్లో ఏపీ గవర్నర్ భిశ్వభూషణ్ను ప్రత్యేకంగా సమావేశమయ్యారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
సీఎం దంపతులు ప్రత్యేకంగా సమావేశమై అమరావతిలో నిర్మించిన టీటీడీ ఆలయ ప్రతిష్టకు ఆహ్వానించారు. సీఎం జగన్ దంపతులతోపాటు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా స్వాగతం పలికారు.
3
ఆహ్వానించిన సందర్భంగా గవర్నర్ దంపతులను సీఎం జగన్ దంపతులు సత్కరించారు.
4
దాదాపు గంట సేపు గవర్నర్, సీఎం జగన్ ఏకాంతంగా సమావేశం అయ్యారు.
5
గవర్నర్తో భేటీలో రాజకీయ అంశాలు, సంక్షేమ కార్యక్రమాలు, దావోస్ పర్యటన వివరాలు ప్రస్తావన వచ్చినట్టు సమాచారం
6
త్వరలో జరగాల్సిన అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ప్రవేశ పెట్టే బిల్లులపై కూడా మాట్లాడినట్టు సమాచారం.