Saiee M Manjrekar: బాలీవుడ్ ముద్దుగుమ్మ - ఎంత పద్దతిగా ఉందో!
ABP Desam
Updated at:
06 Jun 2022 08:09 PM (IST)
1
ప్రముఖ దర్శకుడు మహేష్ మంజ్రేకర్ కూతురు సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
సల్మాన్ ఖాన్ 'దబాంగ్ 3'తో ఇండస్ట్రీకి పరిచయమైంది.
3
ఆ తరువాత తెలుగులో 'గని' సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా పెద్దగా ఆడలేదు.
4
రీసెంట్ గా వచ్చిన 'మేజర్'లో హీరోయిన్ గా కనిపించింది సయీ మంజ్రేకర్.
5
ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో సయీకి ఇండస్ట్రీలో వరుస అవకాశాలు వస్తున్నాయి.
6
సయీకి సంబంధించిన లేటెస్ట్ ఫొటోలు మీకోసం..
7
సయీ మంజ్రేకర్ లేటెస్ట్ ఫొటోలు
8
సయీ మంజ్రేకర్ లేటెస్ట్ ఫొటోలు