ABP  WhatsApp
✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Follow us :

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • సినిమా
  • Nabha Natesh: వెకేషన్‌ మోడ్‌లో నభా నటేష్‌ - జూలై 19th కోసం వెయిటింగ్ అంటూ ఆసక్తికర పోస్ట్‌

Nabha Natesh: వెకేషన్‌ మోడ్‌లో నభా నటేష్‌ - జూలై 19th కోసం వెయిటింగ్ అంటూ ఆసక్తికర పోస్ట్‌

Sneha Latha Updated at: 28 Jun 2024 07:46 PM (IST)
1

Nabha Natesh Photos: నభా నటేష్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

Download ABP Live App and Watch All Latest Videos

View In App
2

వెండితెరపై ఆమె సందడి కరువైన సోషల్‌ మీడియాలో మాత్రం తరచూ అలరిస్తుంది. చేతి గాయం నుంచి కోలుకున్నప్పటి నుంచి నెట్టింట తెగ సందడి చేస్తుంది.

3

తన గ్లామరస్‌ ఫోటోలు షేర్‌ చేస్తూ కుర్రకారు మతిపోగోడుతుంది. తాజాగా నభా చెక్‌ షర్ట్‌, డెనిమ్‌ నిక్కర్లలో దర్శనం ఇచ్చింది. ప్రస్తుతం వెకేషన్‌లో ఉన్న నభా ఆ ఫోటోలను షేర్‌ చేసింది.

4

ఇంకేముంది డార్లింగ్‌! కాఫీ తాగడం జులై 19 కోసం వెయిట చేయడం. అంతేగా అంటూ క్యాప్షన్‌ ఇచ్చిది. కాగా నభ నటేష్‌ ప్రస్తుతం పాన్‌ ఇండియా చిత్రం 'స్వయంభు' మూవీతో బిజీగా ఉంది.

5

ఇందులో హీరో నిఖిల్‌ జోడిగా నటిస్తుంది. ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నభా.. ఇస్మార్ట్‌ శంకర్‌ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

6

ఇందులో తెలంగాణ భాషలో మాట్లాడుతూ ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. ఈ సినిమా మంచి పాపులారిటీ వచ్చిన అది తన కెరీర్‌కు ప్లస్‌ కాలేకపోయింది.

7

ఆ తర్వాత నటించిన ఆమె సినిమాలన్ని వరుసగా ప్లాప్స్‌ అవ్వడంతో ఈ అమ్మడికి ఆఫర్స్‌ కరువయ్యాయి. ఇక చాలా గ్యాప్‌ తర్వాత స్వయంభు సినిమాతో ప్రేక్షకులను పలకరించబోతుంది.

NEXT PREV

- - - - - - - - - Advertisement - - - - - - - - -

About us | Advertisement| Privacy policy
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.