Manushi Chhillar Photos : రెడ్ డ్రస్‌లో మానుషీ - హ్యాపీ హ్యాపీగా ఫోజులు ఇచ్చిందోయ్!
ABP Desam
Updated at:
12 Sep 2023 08:39 AM (IST)
1
మాజీ మిస్ వరల్డ్ మానుషీ చిల్లర్ గుర్తు ఉన్నారా? హిందీలో అక్షయ్ కుమార్ సరసన 'సామ్రాట్ పృథ్వీరాజ్' సినిమా చేశారు. త్వరలో తెలుగు తెరకు కూడా ఆమె పరిచయం కానున్నారు. (Image Courtesy : manushi_chhillar / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన భారతీయ సినిమా 'ఆపరేషన్ వేలంటైన్'. అందులో మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటించారు. (Image Courtesy : manushi_chhillar / Instagram)
3
లేటెస్టుగా రెడ్ డ్రస్ వేసుకుని మానుషీ చిల్లర్ ఫోటోషూట్ చేశారు. ఆ ఫోటోలను మీరూ చూడండి. (Image Courtesy : manushi_chhillar / Instagram)
4
మానుషీ చిల్లర్ ఫోటోలు (Image Courtesy : manushi_chhillar / Instagram)
5
మానుషీ చిల్లర్ (Image Courtesy : manushi_chhillar / Instagram)