బ్లాక్ డ్రెస్ లో ఆకట్టుకుంటున్న మెహ్రీన్ - ఫోటోలు వైరల్!
ABP Desam | 11 Sep 2023 10:25 PM (IST)
1
'కృష్ణగాడి వీర ప్రేమ గాథ' సినిమాతో తెలుగు వెండితెరకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది మెహరీన్. మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆడియన్స్ ని ఆకట్టుకుంది.
2
ఆ తర్వాత 'మహానుభావుడు', 'రాజా ది గ్రేట్' 'ఎఫ్2, 'ఎఫ్3' వంటి సినిమాలతో వరుస సక్సెస్ లు అందుకుని హీరోయిన్ మంచి పాపులారిటీ సంపాదించుకుంది.
3
' పిల్లౌరి' అనే సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా పలు సినిమాలతో మెప్పించింది. తెలుగు, హిందీ తో పాటు పంజాబీ, తమిళ భాషల్లోనూ హీరోయిన్గా నటించి ఆకట్టుకుంది.
4
ఇటీవలే ఈ ముద్దుగుమ్మ పెళ్లి క్యాన్సిల్ అవడంతో సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది.
5
సోషల్ మీడియాలో నిత్యం ఆక్టివ్ గా ఉంటూ తన గ్లామరస్ ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటున్న ఈ ముద్దుగుమ్మ మళ్లీ సినిమాల్లో ఆఫర్స్ కోసం ట్రై చేస్తోంది.
6
మెహరీన్ లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.