బీచ్ లో ఎద అందాలతో - హీట్ పెంచుతున్న రీతూ చౌదరి!
ABP Desam | 11 Sep 2023 07:56 PM (IST)
1
జబర్దస్త్ కామెడీ షో లో లేడీ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.
2
ముఖ్యంగా హైపర్ ఆది టీంలో లేడీ కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి కామెడీ తో పాటు గ్లామర్ తో ఆకట్టుకుంది.
3
ఇక సోషల్ మీడియాలో నిత్యం గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ కుర్ర కారును ఆకట్టుకుంటుంది.
4
సోషల్ మీడియాలో రీతూ చౌదరి గ్లామర్ ఫోటోలు ఓ రేంజ్ లో వైరల్ అవుతూ ఉంటాయి.
5
రీసెంట్ గా నిశ్చితార్థం జరుపుకున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బుల్లితెరపై పలు టీవీ షోల్లో మెరుస్తోంది.
6
రీతు చౌదరి లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.