Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
Aishwarya Pisse: బ్లూ లెహంగాలో మెరిసిపోతున్న బుల్లితెర బ్యూటీ ఐశ్వర్య
ABP Desam
Updated at:
11 Sep 2023 03:21 PM (IST)
1
అగ్నిసాక్షి సీరియల్ తో గౌరిగా తెలుగు బుల్లితెరపై అడుగుపెట్టింది ఐశ్వర్య పిస్సే. Image Credit: Aishwarya Pisse / Instagram
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
బుల్లితెర నటి నవ్యస్వామి అన్నయ్యనే ఐశ్వర్య పెళ్లిచేసుకుంది. Image Credit: Aishwarya Pisse / Instagram
3
పెళ్లి తర్వాత కూడా పర్సనల్ లైఫ్, కెరీర్ బ్యాలెన్స్ చేసుకుంటూ దూసుకుపోతోంది ఐశ్వర్య. Image Credit: Aishwarya Pisse / Instagram
4
ముక్కుపుడక సీరియల్ లో లీడ్ రోల్ చేస్తుంది. Image Credit: Aishwarya Pisse / Instagram
5
బ్లూ కలర్ లెహంగాలో మెరిసిపోతుంది. Image Credit: Aishwarya Pisse / Instagram
6
ఐశ్వర్య పిస్సే బ్యూటీఫుల్ ఫోటోస్. Image Credit: Aishwarya Pisse / Instagram