Manoj Mounika Kurnool Tour : కర్నూల్ బయలుదేరిన కొత్త జంట - ఆళ్లగడ్డలో అత్తారింటికి మంచు మనోజ్
ABP Desam
Updated at:
05 Mar 2023 09:58 AM (IST)
1
మంచు మనోజ్, భూమా నాగ మౌనికా రెడ్డి వివాహం శుక్రవారం రాత్రి జరిగింది. ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఈ కొత్త జంట కర్నూల్ బయలు దేరింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
నాగ మౌనిక రాయలసీమ అమ్మాయి. వాళ్ళది కర్నూలులోని ఆళ్లగడ్డ. పెళ్లి తర్వాత మనోజ్ అత్తారింటికి వెళ్ళారన్నమాట.
3
భార్య, పిల్లాడితో మనోజ్ స్వయంగా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్లారు.
4
కర్నూల్ వెళ్లిన తర్వాత తొలుత ఎస్వీ సుబ్బారెడ్డి ఇంటికి వెళతారు. ఆ తర్వాత ఆళ్లగడ్డలోని భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి ఘాట్ సందర్శిస్తారు.
5
కర్నూల్ బయలుదేరిన మనోజ్ కార్
6
పెళ్ళిలో స్నేహితులతో మనోజ్
7
పెళ్ళిలో స్నేహితులతో మనోజ్
8
పెళ్ళిలో స్నేహితులతో మనోజ్