Mahesh Babu Stills - Guntur Kaaram : 'గుంటూరు కారం'లో మహేష్ మాసీ స్టయిల్ - కొత్త స్టిల్స్ చూశారా?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ సినిమా 'గుంటూరు కారం'. 'అతడు', 'ఖలేజా' తర్వాత వీళ్లిద్దరి కలయికలో హ్యాట్రిక్ సినిమా ఇది. (Image Courtesy : Harika and Hassine Creations)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
'గుంటూరు కారం'లో ఫస్ట్ సాంగ్ 'దమ్ మసాలా...'ను లేటెస్టుగా విడుదల చేశారు. ఆ పాటలో మహేష్ లుక్ ఇది. (Image Courtesy : Harika and Hassine Creations)

'గుంటూరు కారం' నుంచి ఇప్పటి వరకు విడుదలైన స్టిల్స్ చూస్తే... మెజారిటీ స్టిల్స్ లో మహేష్ బాబు బీడీ కలుస్తూ కనిపించారు. (Image Courtesy : Harika and Hassine Creations)
'గుంటూరు కారం'లో మహేష్ బాబు (Image Courtesy : Harika and Hassine Creations)
'గుంటూరు కారం'లో మహేష్ బాబు (Image Courtesy : Harika and Hassine Creations)
'గుంటూరు కారం' సినిమాలో మహేష్ బాబు (Image Courtesy : Harika and Hassine Creations)