Mahesh Babu : కృష్ణ ప్రథమ వర్ధంతి - నివాళులు అర్పించిన మహేష్, వెంకయ్య & ప్రముఖులు
లెజెండరీ కథానాయకుడు, సూపర్ స్టార్ కృష్ణ ఘట్టమనేని ప్రథమ వర్ధంతి ఈ రోజు హైదరాబాద్ సిటీలో ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో జరిగింది. కృష్ణ తనయుడు మహేష్ బాబు, నమ్రత శిరోద్కర్ దంపతులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పించారు. (Image Courtesy: Mahesh Babu & Ghattamaneni Family)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకృష్ణకు నివాళులు అర్పించిన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు (Image Courtesy: Mahesh Babu & Ghattamaneni Family)
దర్శకేందులు కె. రాఘవేంద్ర రావు (Image Courtesy: Mahesh Babu & Ghattamaneni Family)
కృష్ణకు నివాళులు అర్పించిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు (Image Courtesy: Mahesh Babu & Ghattamaneni Family)
దర్శకులు కోదండ రామిరెడ్డి (Image Courtesy: Mahesh Babu & Ghattamaneni Family)
దర్శకులు వంశీ పైడిపల్లి (Image Courtesy: Mahesh Babu & Ghattamaneni Family)
కృష్ణ పెద్దల్లుడు, ఎంపీ గల్లా జయదేవ్ & ఫ్యామిలీ మెంబర్స్ (Image Courtesy: Mahesh Babu & Ghattamaneni Family)
జయదేవ్ గల్లా (Image Courtesy: Mahesh Babu & Ghattamaneni Family)
దర్శకులు బి గోపాల్ (Image Courtesy: Mahesh Babu & Ghattamaneni Family)
కృష్ణ సోదరులు ఆదిశేషగిరిరావు (Image Courtesy: Mahesh Babu & Ghattamaneni Family)
దర్శకులు మెహర్ రమేష్ (Image Courtesy: Mahesh Babu & Ghattamaneni Family)
కృష్ణ మనవడు, జయదేవ్ గల్లా కుమారుడు, హీరో అశోక్ (Image Courtesy: Mahesh Babu & Ghattamaneni Family)
కృష్ణ కుమార్తె, హీరో సుధీర్ బాబు భార్య ప్రియదర్శిని (Image Courtesy: Mahesh Babu & Ghattamaneni Family)