Karthika Nair: కాబోయే భర్త పిక్స్ షేర్ చేసిన కార్తీక
ABP Desam
Updated at:
15 Nov 2023 04:42 PM (IST)
1
హీరోయిన్ రాధ కుమార్తె కార్తీక నాయర్ త్వరలో పెళ్లిపీటలెక్కబోతోంది..
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
కాబోయే భర్త రోహిత్ మేనన్ పరిచయం చేసింది హీరోయిన్ కార్తీక నాయర్
3
ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి
4
'జోష్' సినిమాతో తెలుగులో ఎంట్రీన కార్తీక 'రంగం' మూవీతో క్రేజ్ సంపాదించుకుంది. దమ్ము, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి సినిమాల్లో నటించింది...
5
2015 నుంచి సినిమాలకు దూరంగా ఉంటోన్న కార్తీకకు ఈ మధ్యే రోహిత్ మేనన్ తో నిశ్చితార్థం జరిగింది..
6
Photo Credit: Karthika Nair/Instagram
7
Photo Credit: Karthika Nair/Instagram