పూల వనంలో సీతాకోక చిలుకలా - అందంతో మాయ చేస్తున్న లయ
ABP Desam
Updated at:
20 Apr 2023 06:28 PM (IST)
1
'భద్రం కొడుకో' సినిమాతో బాల నటి గా సినీరంగానికి పరిచయమైంది లయ.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
'స్వయంవరం' సినిమాతో హారోయిన్ గా తన కెరీర్ మొదలుపెట్టింది లయ.
3
'మనోహరం', 'ప్రేమించు' సినిమాలకు నందీ అవార్డు అందుకుంది.
4
లయ విజయవాడలోని నిర్మల్ హైస్కూల్ లో చదువుకుంది.
5
లయ తండ్రి డాక్టర్ ,తల్లి మ్యూజిక్ టీచర్. లయ ఇటీవలే ఇండియాకు వచ్చి వెళ్లింది. తాజాగా అందాల పూల వనంలో ఇలా మెస్మరైజ్ చేస్తూ కనిపించింది.