Trisha krishnan: త్రిషా వయసుతో పాటూ అందం కూడా పెరిగిపోతోందిగా
ABP Desam | 20 Apr 2023 02:10 PM (IST)
1
తెలుగులో వర్షం సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ సినిమా హిట్ కొట్టడంతో వరుసగా సినిమాలు చేస్తూ వచ్చింది.
2
మిస్ చెన్నైగా ఎంపికయ్యాక, మిస్ ఇండియా పోటీలకు వెళ్లింది. అక్క మిస్ బ్యూటిఫుల్ స్మైల్ గా మారింది.
3
తరువాత సినిమాల్లోకి వచ్చింది త్రిషా. ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్ లో నటిస్తోంది.
4
త్రిషా అందమైన ఫోటోలు
5
త్రిషా అందమైన ఫోటోలు
6
త్రిషా అందమైన ఫోటోలు