Khushi Kapoor: ఖుషి కపూర్ వింత కోరిక - అదేంటో తెలిసి షాక్ అవుతున్న నెటిజన్లు
Khushi Kapoor Stunning Look: దివంగత నటి, అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది జాన్వీ కపూర్.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇక ఆమె రెండవ కుమార్తె ఖుషి కపూర్ కూడా ఇప్పుడిప్పుడె ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంది. ఇప్పటికే జాన్వి స్టార్ హీరోయిన్గా గుర్తింపు పొందింది. లేడీ ఒకరియంటెడ్, పాన్ ఇండియా చిత్రాలతో ఫుల్ బిజీ అయిపోయింది.
ఇక ఖుషి కపూర్ ఇండస్ట్రీలో మెరవాల్సి ఉంది. ఇటీవల బాలీవుడ్ తెరంగేట్రానికి రెడీ అయిన ఖుషి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్గా ఉంటుంది. తరచూ తన గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.
ఈ క్రమంలో ఖుషి తాజాగా తన లేటెస్ట్ లుక్ షేర్ చేసింది. స్వెటర్ ధరించిన ఫోటోను షేర్ చేసింది. దీనికి 'స్వెటర్ వెథర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా'(Desperately waiting for sweater weather) అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఆమె క్రేజీ క్యాప్షన్ చూసి నెటిజన్లు ఇదేం వింత కోరిక అంటూ కామెంట్స్ చేస్తున్నారు.