Kriti Sanon: కృతి సనన్ ఫోటోలు చూస్తే కిక్కే కిక్కు - రెడ్ కలర్ డ్రస్‌లో ఆ గ్లామర్, ఆ స్టైల్, ఆ రేంజ్ వేరులే
Kriti Sanon Latest Photos: యూత్ ఆడియన్స్‌లో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న బాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో కృతి సనన్ ఒకరు. లేటెస్టుగా ఆవిడ రెడ్ కలర్ డ్రస్ లో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ ఫోటోలు చూస్తే... కిక్కే కిక్కు అని ఫ్యాన్స్ అంటున్నారు. (Image Courtesy: kritisanon / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appకృతి సనన్ యాక్ట్ చేసిన రీసెంట్ సినిమా 'క్రూ'. అందులో టబు, కరీనా కపూర్ ఖాన్ కూడా ఉన్నారు. ముగ్గురిలో కృతి సనన్ గ్లామర్ సినిమాలో హైలైట్ అయ్యింది. ఎయిర్ హోస్టెస్ పాత్రలో కృతి సనన్ చాలా గ్లామరస్ గా యాక్ట్ చేశారు. (Image Courtesy: kritisanon / Instagram)
ప్రజెంట్ కృతి సనన్ 'దో పత్తి' సినిమా చేస్తున్నారు. దాని స్పెషలిటీ ఏమిటంటే... ఆ సినిమాతో ఆవిడ నిర్మాతగా మారుతున్నారు. నిర్మాతలుగా మారిన హీరోయిన్ల జాబితాలో ఆవిడ కూడా ఒకరు కాబోతున్నారు. (Image Courtesy: kritisanon / Instagram)
తెలుగులో మహేష్ బాబు 'వన్ నేనొక్కడినే', నాగ చైతన్య 'దోచేయ్' సినిమాలు చేసిన కృతి సనన్ ఆ తర్వాత తెలుగు వైపు చూడలేదు. బాలీవుడ్ సినిమాలతో బిజీ బిజీగా మారింది. ప్రభాస్ 'ఆదిపురుష్'లో సీత క్యారెక్టర్ చేసింది. (Image Courtesy: kritisanon / Instagram)
బాలీవుడ్ బడా బడా హీరోలతో కృతి సనన్ సినిమాలు చేసింది. ప్రజెంట్ కాస్త గ్యాప్ ఇచ్చినట్టు అనిపిస్తోంది. ఎందుకంటే... ఎప్పుడూ అరడజను సినిమాలతో బిజీ బిజీగా ఉండే కృతి సనన్ చేతిలో ఇప్పుడు ఒక్క సినిమా మాత్రమే ఉంది. (Image Courtesy: kritisanon / Instagram)
కృతి సనన్ (Image Courtesy: kritisanon / Instagram)