Shivani Rajashekar : మేకప్ లేకుండా డస్కీ లుక్‌తో ఫోటోషూట్ చేసిన శివానీ రాజశేఖర్.. ఫోటోల్లో చాలా Rawగా ఉందిగా
డస్కీ లుక్‌తో.. ఎలాంటి మేకప్ లేకుండా శివానీ రాజశేఖర్ ఫోటోషూట్ చేసింది. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేసింది.(Images Source : Instgaram/Shivani Rajashekar)
బ్రౌన్ కలర్ చీర కట్టుకుని.. ఎలాంటి మేకప్ లేకుండా.. ఫోటోషూట్ చేసింది. హెయిర్ లీవ్ చేసి.. వంశీ గారి సినిమాల్లోని హీరోయిన్లా పెద్ద బొట్టు పెట్టుకుంది.(Images Source : Instgaram/Shivani Rajashekar)
డస్కీ లుక్‌లో ఉన్న ఈ ఫోటోలకు ఆమె అభిమానులు బాగానే షేర్ చేస్తున్నారు. Dusky choco😍లా ఉన్నావంటూ కామెంట్స్ పెడుతున్నారు.(Images Source : Instgaram/Shivani Rajashekar)
ఈ ఫోటోషూట్ కోసం బ్రౌన్ చీరను కట్టుకుని.. దానికి తగినట్లు స్లీవ్ లెస్ బ్లౌజ్ వేసుకుని.. డిమ్ లైట్లో ఫోటోషూట్ చేసింది. #Raw 🧡 అంటూ ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instgaram/Shivani Rajashekar)
రాజశేఖర్, జీవితా కూతురిగా శివానీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. హీరోయిన్‌గానే కాకుండా.. ప్రొడ్యూసర్‌గా కూడా చేసింది. (Images Source : Instgaram/Shivani Rajashekar)
హీరోయిన్గా చేసిన దాదాపు అన్ని సినిమాలు ఓటీటీల్లోనే రిలీజ్ అయ్యాయి. తాజాగా విద్యా వాసులు అహం కూడా ఓటీటీలో విడుదలైంది. ఆ సినిమాలో ఈమె నటనకు మంచి మార్కులే పడుతున్నాయి.(Images Source : Instgaram/Shivani Rajashekar)