Sreeleela: శ్రీలీల స్టన్నింగ్ లుక్ - ట్రెండీ వేర్‌లో మతిపోగోడుతున్న హాట్ బ్యూటీ
Sneha Latha
Updated at:
29 May 2024 12:58 AM (IST)
1
Sreeleela Latest Photos: ఈ మధ్య శ్రీలీల సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. సినిమాలకు కాస్తా బ్రేక్ ఇచ్చిన ఈ బ్యూటీ నెట్టింట మాత్రం పుల్ హంగామా చేస్తుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
తరచూ తన ఫోటోలు షేర్ చేస్తూ హాట్ ట్రీట్ ఇస్తుంది. తాజాగా ఈ బ్యూటీ మరిన్ని ఫోటోలు షేర్ చేసింది. తాజాగా ట్రెండీ వేర్ ఈ బ్యూటీ ఆకట్టుకుంది.
3
ప్రస్తుతం శ్రీలీల లుక్ ఫ్యాన్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. కాగా 'పెళ్లి సందD' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అతి తక్కువ టైంలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.
4
వరుస బ్లాక్‌బస్టర్ హిట్స్ అందుకుంటూ టాలీవుడ్ సెన్సేషన్‌గా మారింది.
5
ఇక రీసెంట్‌గా 'గుంటూరు కారం' సినిమాతో హిట్ కొట్టిన ఈ బ్యూటీ ప్రస్తుతం తన స్టడిస్‌పై దృష్టి పెట్టింది. ఇప్పుడు మళ్లీ రీఎంట్రీకి రెడీ అవుతుంది.