Krithi Shetty : కృతి శెట్టి క్రిస్మస్ సెలబ్రేషన్స్.. రెడ్ డ్రెస్‌లో క్యూట్ ఫోజులిచ్చిన బేబమ్మ
కృతి శెట్టి తన లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది. క్రిస్మస్ సందర్భంగా ఫోటోషూట్ చేసి వాటిని ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.(Image Source : Instagram/Krithi Shetty)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appక్రిస్మస్ లుక్‌లో భాగంగా.. రెడ్ కలర్ Poppy Ruffle Mini Dress వేసుకుని క్యూట్‌గా కనిపించింది. డ్రెస్‌కి తగ్గట్లు హెయిర్ లీవ్ చేసి చాలా అందంగా కనిపించింది. (Image Source : Instagram/Krithi Shetty)
తలపై క్యాప్ పెట్టుకుని.. గ్లోయింగ్ మేకప్ లుక్‌లో కృతి చాలా అందంగా కనిపించింది. క్రిస్మస్ ట్రీ పక్కన కూర్చోని నవ్వేస్తూ ఫోజులిచ్చింది.(Image Source : Instagram/Krithi Shetty)
ఈ ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేసి.. Merry Christmas everyone ❤️🎄 Wishing you a lot of love and joy 🥰 #christmas #love అంటూ క్యాప్షన్ ఇచ్చింది.(Image Source : Instagram/Krithi Shetty)
Merry Christmas ⛄ dear jaan 😘 అంటూ ఆమె అభిమానులు విషెష్ చేస్తున్నారు. ఫోటోలకు లైక్‌లు కొడుతూ షేర్ చేస్తున్నారు. (Image Source : Instagram/Krithi Shetty)
21 ఏళ్ల ఈ అమ్మడు ఇప్పటికే హిందీ, తెలుగు, తమిళ్, మలయాళం సినిమాల్లో చేసింది. 2025లో మరో మూడు తమిళ సినిమాలను లైన్లో పెట్టింది.(Image Source : Instagram/Krithi Shetty)