✕
  • హోమ్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • ఆట
  • వెబ్ స్టోరీస్
  • ఫోటో గ్యాలరీ
  • ఫ్యాక్ట్ చెక్
  • బిగ్‌బాస్
  • సినిమా
  • టీవీ
  • సినిమా రివ్యూ
  • ఓటీటీ-వెబ్‌సిరీస్‌
  • పర్సనల్ ఫైనాన్స్
  • ఐపీవో
  • మ్యూచువల్ ఫండ్స్
  • ఆటో
  • మొబైల్స్‌
  • టీవీ
  • గాడ్జెట్స్
  • ల్యాప్‌టాప్
  • వాస్తు
  • శుభసమయం
  • ఫుడ్ కార్నర్
  • ఆరోగ్యం
  • ఆయుర్వేదం
  • ఎడ్యుకేషన్
  • వెబ్ స్టోరీస్
  • ఇండియా
  • యువ
  • క్రైమ్
  • జాబ్స్
  • ట్రెండింగ్
  • రైతు దేశం
  • పాలిటిక్స్
  • న్యూస్
  • ప్రపంచం
  • హైదరాబాద్
  • అమరావతి
  • విశాఖపట్నం
  • విజయవాడ
  • రాజమండ్రి
  • కర్నూల్
  • తిరుపతి
  • నెల్లూరు
  • వరంగల్
  • నల్గొండ
  • కరీంనగర్
  • నిజామాబాద్

Pranitha Subhash: సెకెండ్ బేబీ ఫొటోస్ షేర్ చేసిన ప్రణీత.. ఇద్దరు పిల్లల తల్లి ఇంత హాట్ గా!

RAMA   |  25 Dec 2024 11:43 AM (IST)
1

హీరోయిన్ ప్రణీత సుభాష్ ఆమె భర్త నితిన్ రాజు తమ రెండో బిడ్డ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

2

టాలీవుడ్ లో 'బావ', 'అత్తారింటికి దారేది', 'హలో గురు ప్రేమ కోసమే' సహా పలు సినిమాల్లో నటించిన ప్రణీత బాపుబొమ్మగా క్రేజ్ సొంతం చేసుకుంది.

3

జూలైలో సెకెండ్ ప్రెగ్నెన్సీ ప్రకటించిన ప్రణీత లేటెస్ట్ గా తన సెకెండ్ బిడ్డ ఫొటోస్ ను షేర్ చేసింది. మొదట ఆడపిల్ల పుట్టింది..సెకెండ్ బాబుకి జన్మనిచ్చింది

4

2021లో వ్యాపారవేత్త నితిన్ రాజుని పెళ్లిచేసుకుంది ప్రణీత. 2022లో ఓ బిడ్డకు జన్మనిచ్చింది...2024లో మరో బిడ్డకు జన్మనిచ్చింది. కూతురుకి ఆర్నా అనే పేరు పెట్టారు..తమ్ముడిని చూసి ఆర్నా మురిసిపోతోందని..బేబీ అని పిలుస్తూ ముద్దు చేస్తోందని ముచ్చటగా చెప్పింది ప్రణీత..

5

ఈ ఫొటోస్ లో అందరూ పిల్లల్ని కన్నా ప్రణీతనే చూస్తున్నారు.. ఇద్దరు పిల్లల తల్లి అయినా ఇలా ఎలా అంటూ నిజంగా బాపుబొమ్మే అంటున్నారు

  • హోమ్
  • ఫోటో గ్యాలరీ
  • ఎంటర్‌టైన్‌మెంట్‌
  • Pranitha Subhash: సెకెండ్ బేబీ ఫొటోస్ షేర్ చేసిన ప్రణీత.. ఇద్దరు పిల్లల తల్లి ఇంత హాట్ గా!
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.