బిహార్ ఎన్నికలు 2025
(Source: ECI | ABP NEWS)
Ketika Sharma: సింగిల్ సేల్స్ ఎగ్జిక్యూటివ్... చీరలో స్టైలిష్‌గా కేతిక... సినిమాలో ఆమె రోల్ ఏంటో తెలుసా?
#Single actress Ketika Sharma performance role in movie: 'సింగిల్' సినిమాతో మే 9న థియేటర్లలోకి వచ్చింది కేతికా శర్మ. శ్రీ విష్ణు సరసన ఒక హీరోయిన్. ఈ మూవీలో కేతిక రోల్ ఏమిటి? ఆవిడ ఎలా నటించింది? అనేది చూస్తే... (Image Courtesy: ketikasharma / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App'సింగిల్' సినిమాలో ఆడి కార్ షో రూంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్ రోల్ చేసింది కేతికా శర్మ. (Image Courtesy: ketikasharma / Instagram)
'సింగిల్'లో కేతికా శర్మను చూసి హీరో ప్రేమలో పడతాడు. తర్వాత ఆమెను ప్రేమలో పడేయడానికి హీరో అబద్దాలు ఆడతాడు. దాంతో అతడిని మొదట ఛీ కొడుతుంది. తర్వాత ప్రేమలో పడుతుంది. (Image Courtesy: ketikasharma / Instagram)
న్యూ ఏజ్ అమ్మాయిగా మోడ్రన్ డ్రస్సుల్లో కేతికా శర్మ ఎక్కువగా కనిపించారు. ఇక పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే... ఎమోషనల్ సీన్స్ కూడా చక్కగా చేశారు కేతికా శర్మ. (Image Courtesy: ketikasharma / Instagram)
కేతికా శర్మ లేటెస్టుగా శారీలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలకు సూపర్ రెస్పాన్స్ వస్తోంది. (Image Courtesy: ketikasharma / Instagram)
కేతికా శర్మ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy: ketikasharma / Instagram)