Khushbu Sundar: నటి ఖుష్బూ సుందర్‌కి గాయం - ఆందోళన వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్
Khushbu Sundar Injured: ఒకప్పటి హీరోయిన్, సీనియర్ నటి ఖుష్బూ సుందర్ చేసిన ఓ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది ఆమె ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఇంతకి ఆమె ఏం పోస్ట్ చేసిందంటే.. నేను, నా బెస్టీ.. గ్రేట్ కంపెనీ (Me and my bestie, great company) అంటూ మోకాలికి కట్టుతో ఉన్న ఫోటో షేర్ చేసింది. ఈ సందర్భంగా తాను గాయపడినట్టు చెబుతూ ఈ పోస్ట్ చేసింది.
అయితే గాయానికి కారణాలేంటి? ఈ గాయం ఎలా జరిగిందనేది? ఆమె వెల జరిగింది? అనే దాని గురించి బయటపెట్టలేదు. దీంతో ఆమె ఫ్యాన్స్, ఫాలోవర్స్ ఆమెకు ఏమైందా? అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఖుష్బూను కూడా ప్రశ్నిస్తున్నారు.
ఆమె త్వరలోగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. అయితే ఇటీవల గాయపడ్డ ఖుష్బూ ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్నట్టు ఈ పోస్ట్ ద్వారా ఆమె చెప్పకనే చెప్పింది. ఉత్తరాదికి చెందిన ఖుష్బూ తెలుగు, తమిళ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందింది.

తన కెరీర్లో ఇప్పటి వరకు 200లకు చిత్రాలు చేసిన ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్, టీవీ సీరియల్స్‌తోనూ నటించింది. ప్రస్తుతం పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా ఉన్న ఖుష్బూ అప్పుడప్పుడు టీవీ షోలోనూ మెరుస్తోంది.