Keerthy Suresh Pics HD : మోడ్రన్ డ్రస్సులో మహానటి - కీర్తీ సురేష్ ఏం వేసుకున్నా సూపరే
కీర్తీ సురేష్ కథానాయికగా నటించిన తమిళ సినిమా 'మామన్నన్'. జూన్ 29న థియేటర్లలో విడుదల కానుంది. ఆ సినిమా ప్రచార కార్యక్రమాల కోసం మహానటి ఇలా ముస్తాబు అయ్యింది. (Image Courtesy : keerthysureshofficial / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App'మామన్నన్'లో ఉదయనిధి స్టాలిన్ హీరో. ప్రముఖ హాస్యనటుడు వడివేలు సీరియస్ రోల్ చేశారు. ఈ సినిమాపై తమిళనాట భారీ అంచనాలు ఉన్నాయి. (Image Courtesy : keerthysureshofficial / Instagram)
'మామన్నన్' సినిమాకు మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. (Image Courtesy : keerthysureshofficial / Instagram)
కీర్తీ సురేష్ లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : keerthysureshofficial / Instagram)
కీర్తీ సురేష్ కొత్త ఫోటోలు (Image Courtesy : keerthysureshofficial / Instagram)
కీర్తీ సురేష్ (Image Courtesy : keerthysureshofficial / Instagram)