Kamakshi Bhaskarla Photos : శారీలో 'పొలిమేర 2' హీరోయిన్ కామాక్షీ భాస్కర్ల
కామాక్షీ భాస్కర్ల... తెలుగమ్మాయి! 'మా ఊరి పొలిమేర'లో కథానాయికగా నటించారు. ఓటీటీలో విడుదలైన ఆ సినిమా ఆమెకు మంచి పేరు తెచ్చింది. ఆ సినిమాకు ముందు 'ప్రియురాలు' సినిమాలో కూడా కథానాయికగా నటించారు. అఖిల్ అక్కినేని 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్', అల్లరి నరేష్ 'మారేడుమిల్లి ప్రజానీకం', సాయి ధరమ్ తేజ్ 'విరూపాక్ష' సినిమాల్లో కీలక పాత్రలు చేశారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఓటీటీలో 'మా ఊరి పొలిమేర' సూపర్ సక్సెస్ కావడంతో ఆ సినిమాకు సీక్వెల్ చేశారు. లేటెస్టుగా విడుదలైన 'మా ఊరి పొలిమేర 2' ట్రైలర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.
'మా ఊరి పొలిమేర 2' ట్రైలర్ విడుదల కార్యక్రమంలో కామాక్షీ భాస్కర్ల ఇలా శారీలో సందడి చేశారు.
శారీలో కామాక్షి భాస్కర్ల
కామాక్షి భాస్కర్ల కొత్త ఫోటోలు
కామాక్షి భాస్కర్ల కొత్త ఫోటోలు
కామాక్షి భాస్కర్ల కొత్త ఫోటోలు
కామాక్షి భాస్కర్ల కొత్త ఫోటోలు