Mehreen Pirzada: రెడ్ శారీలో హాట్‌గా మెహ్రీన్, ఈవెంట్‌లో పోజులిస్తూ ఫోటోలు
పంజాబీ ముద్దుగుమ్మ మెహ్రీన్.. హీరోయిన్‌గా వెండితెరపై మెరిసి చాలాకాలమే అయ్యింది. గతేడాది ‘ఎఫ్ 3’ చిత్రంతో ప్రేక్షకులను అలరించిన తర్వాత అసలు సినిమాల్లో మళ్లీ తన జాడే లేదు. దీంతో మెహ్రీన్ ఎప్పుడెప్పుడు కమ్‌బ్యాక్ ఇస్తుందా అని తన ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే ఒక ఈవెంట్‌కు రెడ్ కలర్ శారీలో హాజరయిన మెహ్రీన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. Image Credit: Mehreen Pirzada
‘కృష్టగాడి వీరప్రేమగాధ’ చిత్రంతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది ఈ ముద్దుగుమ్మ. Image Credit: Mehreen Pirzada
మొదటి సినిమానే బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో ఇంక తనకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. Image Credit: Mehreen Pirzada
తెలుగులో వెంటవెంటనే అవకాశాలు మెహ్రీన్‌ను వెతుక్కుంటూ వచ్చాయి. Image Credit: Mehreen Pirzada
టాలీవుడ్‌లో అదృష్టం కలిసొస్తున్న టైమ్‌లోనే బాలీవుడ్‌లో కూడా తన లక్‌ను పరీక్షించుకుంది మెహ్రీన్. Image Credit: Mehreen Pirzada
హిందీలో ‘ఫిల్లోరీ’ అనే ఒకేఒక్క చిత్రంలో నటించింది మెహ్రీన్. కానీ అది కూడా హీరోయిన్‌గా కాదు. Image Credit: Mehreen Pirzada
తెలుగులో అడుగుపెట్టిన చాలాకాలం తర్వాత తన మాతృభాష అయిన పంజాబీ చిత్రాల్లో నటించే అవకాశం మెహ్రీన్‌ను వెతక్కుంటూ వచ్చింది. Image Credit: Mehreen Pirzada
అలా తెలుగుతో పాటు పలు పంజాబీ చిత్రాల్లో కూడా బ్యాక్ టు బ్యాక్ నటిస్తూ కొన్నాళ్లు బిజీగా గడిపేసింది. Image Credit: Mehreen Pirzada
మెహ్రీన్ నటించిన చివరి చిత్రం ‘ఎఫ్ 3’ 2022లో విడుదలయినా ఇంకా తన తరువాతి చిత్రం గురించి ఎలాంటి అప్డేట్ లేదు. Image Credit: Mehreen Pirzada
అందుకే మెహ్రీన్‌ను మళ్లీ ఎప్పుడెప్పుడు స్క్రీన్‌పై చూద్దామా అని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. Image Credit: Mehreen Pirzada