RRR Movie Success Party Photos: రాజమౌళి త్రివిక్రమ్ షేక్ హ్యాండ్, ఎన్టీఆర్ - చరణ్ క్లాప్స్
'ఆర్ఆర్ఆర్' సినిమా గ్రాండ్ సక్సెస్ సాధించిన సందర్భంగా ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు పార్టీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సక్సెస్ పార్టీకి దర్శకులు త్రివిక్రమ్, అనిల్ రావిపూడి, వేణు ఊడుగుల... నిర్మాత అల్లు అరవింద్ తదితరులు హాజరయ్యారు. సందడి సందడిగా సాగిన 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ పార్టీ ఫొటోలు ఇవి .
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసక్సెస్ పార్టీలో క్లాప్స్ కొడుతున్న రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి, రామా రాజమౌళి. ఇంతకీ, ఎవరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చప్పట్లు కొట్టారంటారు?
అనిల్ రావిపూడితో త్రివిక్రమ్. ప్రేక్షకులకు వినోదం అందించడంలో ఇద్దరూ ఇద్దరే
అల్లు అరవింద్, ఎన్టీఆర్ ఆత్మీయ ఆలింగనం
దర్శకుడు రాజమౌళికి అభినందనలు తెలియజేస్తున్న త్రివిక్రమ్. 'ఆర్ఆర్ఆర్' సక్సెస్ పార్టీ ఫొటోల్లో ఈ ఫొటో హైలైట్ అని చెప్పాలి. ఇద్దరు దిగ్గజ దర్శకుల కలయిక ఇది.
మేనమామ, నిర్మాత అల్లు అరవింద్‌తో రామ్ చరణ్
కేక్ కట్ చేస్తున్న రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్
రామ్ చరణ్, ఉపాసన దంపతులతో నిర్మాత శిరీష్
నిర్మాత 'దిల్' రాజు కుమార్తె హన్షితా రెడ్డితో రామ్ చరణ్
'ఆర్ఆర్ఆర్' సక్సెస్ పార్టీ కేక్
'ఆర్ఆర్ఆర్' సక్సెస్ పార్టీలో స్పీచ్ ఇస్తున్న 'దిల్' రాజు
సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్, రాజమౌళితో రామ్ చరణ్ సరదా సంభాషణ
నిర్మాత డీవీవీ దానయ్యతో రాజమౌళి, త్రివిక్రమ్
'ఆర్ఆర్ఆర్' సక్సెస్ పార్టీలో సెలబ్రిటీలు