Andrea Jeremiah Photos: నిన్న‘ఊ సొల్‌రియా మామా’ తాజాగా పబ్ సాంగ్, ఆండ్రియా జోరు మామూలుగా లేదు

image credit /Andreajeremiah Instagram
ఆండ్రియా జెరెమియా నటి మాత్రమే కాదు.. మంచి సింగర్ కూడా. దక్షిణాదిలో ఈమె తెలియనివారుండరు కానీ కెరీర్ పరంగా ఆ రేంజ్ పాపులారిటీ సంపాదించుకోలేకపోయింది. ‘యుగానికి ఒక్కడు’సినిమాతో మంచి పేరు సంపాదించుకున్న ఆండ్రియా ఆ తర్వాత హీరో సిద్ధార్థ్‌తో కలిసి ‘గృహం’ సినిమాలో హాట్ హాట్‌గా కనిపించింది. బోల్డ్ సీన్లతో మతి పోగొట్టింది. ఆ తర్వాత తెలుగులో నేరుగా ‘తడాఖా’లో నటించింది.
కమల్ హాసన్ విశ్వరూపం సినిమాలతో మరింత పాపులారిటీ సంపాదించుకున్న ఆండ్రియా కోలీవుడ్ లో బిజీ అయిపోయింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే బ్యూటీ రీసెంట్ గా షేర్ చేసిన ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.
‘పుష్ప’ తమిళ వెర్షన్‌లో ‘ఊ సొల్‌రియా మామా’ అనే పాటను పాడి ఓ ఊపు ఊపిన ఆండ్రియా ఇప్పుడు వెబ్ సిరీస్ కోసం మరో ఐటమ్ సాంగ్‌ను పాడింది.చెన్నైలోని ఈసీఆర్ కారిడార్ ఐటీ హబ్‌గా మారిన తర్వాత వచ్చిన పబ్, పాప్ కల్చర్‌ను నేపథ్యంగా చేసుకుని ఈ వెబ్ సిరీస్‌ను తెరకెక్కించారు. ఇందులోని ఓ ఐటమ్ సాంగ్‌ను ఆండ్రియాతో పాడించారు.
ఆండ్రియా జెరెమియా ( image credit /Andreajeremiah Instagram)