Tiger Nageswara Rao Launch: చిరంజీవి క్లాప్‌తో రవితేజ 'టైగర్' మొదలు
రవితేజ కథానాయకుడిగా పాన్ ఇండియా సినిమా 'టైగర్ నాగేశ్వరరావు' ఉగాది రోజున ప్రారంభం అయ్యింది. హీరో, హీరోయిన్లు నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ మీద చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి మెగాస్టార్ చిరంజీవి క్లాప్ ఇచ్చారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App'టైగర్ నాగేశ్వరరావు' ప్రారంభోత్సవానికి బాలీవుడ్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి హాజరు అయ్యారు. ఆయన తీసిన సంచలనాత్మక సినిమా 'ద కాశ్మీర్ ఫైల్స్' నిర్మాతల్లో 'టైగర్ నాగేశ్వరరావు' నిర్మాత అభిషేక్ అగర్వాల్ కూడా ఒకరు.
రవితేజ, చిరంజీవి
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి 'టైగర్ నాగేశ్వరరావు' ప్రారంభోత్సవానికి అటెండ్ అయ్యారు. ఆయన చేతుల మీదుగా స్క్రిప్ట్ అందుకుంటున్న యూనిట్ సభ్యులు
చిరంజీవితో 'టైగర్ నాగేశ్వరరావు' హీరో హీరోయిన్లు రవితేజ, నుపుర్ సనన్, గాయత్రీ భరద్వాజ్
టైగర్ నాగేశ్వరరావు ప్రీ లుక్ పోస్టర్