Krithi Shetty Photos: అందంతో చంపేయడం అంటే ఏంటని అడగడకండి ఈమెని చూడండి
తెలుగులో 'ఉప్పెన' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టి వరుస ప్రాజెక్ట్స్ తో దూసుకెళ్లిపోతోంది. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్నాయి. తాజాగా మరో సినిమా అంగీకరించింది ఈ బ్యూటీ.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appసూర్య హీరోగా దర్శకుడు బాల రూపొందించబోతున్న సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. గతంలో సూర్య-బాల కాంబినేషన్ లో వచ్చిన 'నందా', 'పితామగన్' సూపర్ హిట్టయ్యాయి. దీంతో ఈ ప్రాజెక్ట్ కి ఫుల్ క్రేజ్ ఇప్పుడే మొదలైంది.
ఇప్పటి వరకూ కృతి నటించిన సినిమాలన్నీ దాదాపు హిట్టే. వరుస అవకాశాలు అందుకుంటున్న సమయంలో స్టార్ హీరో సూర్య సరసన ఛాన్స్ కొట్టేయడంతో పాటూ బాల దర్శకత్వంతో అంటే కృతి లిస్టులో మరో హిట్టు పడినట్టే మరి..
ఓ వైపు సినిమాలతో పాటూ మరోవైపు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉండే కృతి తాజాగా షేర్ చేసిన ఫొటోస్ చూసి ఫిదా అవనివారు లేరేమో...అంత అందంగా ఉంది...
కృతి శెట్టి (image credit : Krithi Shetty/Instagram)
కృతి శెట్టి (image credit : Krithi Shetty/Instagram)
కృతి శెట్టి (image credit : Krithi Shetty/Instagram)