Heroine Lights Up Cigar: సిగరెట్ కాలుస్తున్న హీరోయిన్, షాక్లో హీరో!
Megha Akash paires up with Rahul Vijay: మెగా ఆకాష్, రాహుల్ విజయ్ జంటగా ఓ రొమాంటిక్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. మేఘా ఆకాష్ తల్లి బిందు సమర్పిస్తున్న ఈ సినిమా మంగళవారం పూజా కార్యక్రమాలతో మొదలైంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In AppHeroine Megha Akash Lights Up Cigar: సినిమా ప్రారంభించిన రోజునే ఫస్ట్ లుక్ కూడా విడుదల చేశారు. అందులో హీరో వీల్ చైర్ లో ఉండగా... అతడిని తీసుకు వెళుతూ హీరోయిన్ కనిపించారు. మేఘా ఆకాష్ నోట్లో వెలిగించిన సిగరెట్ ఉంది. హీరో పేస్ షాక్ లో ఉంది.
డియర్ మేఘ' చిత్రానికి సుశాంత్ రెడ్డి, అభిమన్యుతో కలిసి పనిచేశా. ఇప్పుడీ సినిమాకు వాళ్ళతో పని చేయడం సంతోషంగా ఉంది. మా అమ్మ సమర్పిస్తున్న సినిమా కాబట్టి ఇది ఇంకా నాకు స్పెషల్ అని మేఘా ఆకాష్ అన్నారు.
Actress Megha Akash next wid Rahul Vijay in Abhimanyu Baddi's direction launched today: రాహుల్ విజయ్, మేఘా ఆకాష్ సినిమాతో అభిమన్యు బుద్ధి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎ సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట నిర్మిస్తున్నారు. నిర్మాతల్లో ఒకరైన సుశాంత్ రెడ్డి కథ అందించారు.
నట కిరీటి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఈ సినిమాలో ప్రధాన పాత్ర చేస్తున్నారు. ఆయనతో పాటు 'వెన్నెల' కిషోర్, అర్జున్ కళ్యాణ్ తదితరులు నటిస్తున్నారు. 25 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ చేస్తామని, గోవాలో 15 రోజులు షూట్ చేస్తామని నిర్మాత సుశాంత్ రెడ్డి తెలిపారు.