Gopichand Visits Srinu's New Home : అసిస్టెంట్ కొత్త ఇంట్లో గోపీచంద్ సందడి - శ్రీను గృహ ప్రవేశంలో...
ABP Desam
Updated at:
01 Mar 2023 10:53 AM (IST)
1
టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ (Gopichand)ది డౌన్ టు ఎర్త్ పర్సనాలిటీ. ఆయన ఎప్పుడూ నవ్వుతూ ఉంటారు. అందరిని సమానంగా చూస్తారు. ఈ రోజు మరోసారి అది బయట పడింది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
గోపీచంద్ పర్సనల్ అసిస్టెంట్ శ్రీను నేడు కొత్త ఇంట్లోకి ప్రవేశించారు. ఆ గృహ ప్రవేశంలో గోపీచంద్ సందడి చేశారు.
3
అసిస్టెంట్ కొత్త ఇంట్లో పూజలో పాల్గొన్న గోపీచంద్
4
అసిస్టెంట్ శ్రీనుతో గోపీచంద్
5
ప్రస్తుతం శ్రీవాస్ దర్శకత్వంలో 'రామబాణం' సినిమా చేస్తున్నారు గోపీచంద్
6
'రామబాణం' సినిమాలో గోపీచంద్ సరసన డింపుల్ హయతి నటిస్తున్నారు.