Akkineni Akhil Engagement : ఎంగేజ్మెంట్ చేసుకున్న అక్కినేని అఖిల్.. జైనాబ్ రవ్జీని చిన్న కోడలంటూ పరిచయం చేసిన నాగార్జున
అక్కినేని ఫ్యామిలీలో ఒకరి తర్వాత ఒకరు పెళ్లి కబురు చెప్తున్నారు. డిసెంబర్ 4వ తేదీన నాగచైతన్య పెళ్లి కానుండగా.. అన్న పెళ్లికి ముందే అఖిల్ ఎంగేజ్మెంట్ని చేసుకున్నాడు. (Images Source : X)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appఈ విషయాన్ని నాగార్జున X వేదికగా వెల్లడిస్తూ ఫోటో షేర్ చేశారు. మా ఇంటి చిన్నకోడలంటూ.. జైనాబ్ రవ్జీని పరిచయం చేశారు నాగార్జున. (Images Source : X)
We are thrilled to announce the engagement of our son, @AkhilAkkineni8 , to our daughter in law to be Zainab Ravdjee! We couldn't be happier to welcome Zainab into our family. Please join us to congratulate the young couple and wish them a lifetime filled with love, joy, and your countless blessings. అంటూ ఫోటోను షేర్ చేసి నాగార్జున అభిమానులకు ఈ గుడ్ న్యూస్ చెప్పారు. (Images Source : X)
అఖిల్‌కి గతంలో ఎంగేజ్మెంట్ అయింది. తర్వాత బ్రేకప్ అయింది. ఇప్పుడు తన లవ్ లైఫ్ బాగుండాలంటూ అక్కినేని అభిమానులు అఖిల్‌కి సోషల్ మీడియాలో విషెష్ చెప్తున్నారు. (Images Source : X)
అఖిల్‌కి అందముంది గానీ.. హీరోగా లక్ కలిసి రావడంలేదు. 2023లో వచ్చిన ఏజెంట్ కూడా అభిమానులను నిరాశపరిచింది. మరో మంచి కథతోనే ప్రేక్షకుల ముందుకు వస్తానంటూ స్టోరీల వేటలో పడ్డారు అఖిల్. (Images Source : X)