Hansika Motwani New Photos : 'పార్ట్నర్' కోసం ఫుల్ వైట్ అండ్ వైట్ వేసిన హన్సిక
యాపిల్ బ్యూటీ హన్సిక మోత్వానీ కథానాయికగా నటించిన తాజా తమిళ సినిమా 'పార్ట్నర్'. ఆగస్టు 25న విడుదల అవుతోంది. ఆ సినిమా ప్రమోషన్స్ కోసం ఆమె ఈ విధంగా రెడీ అయ్యారు. (Image Courtesy : ihansika / Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App'పార్ట్నర్' సినిమాలో ఆది పినిశెట్టికి జోడీగా హన్సిక నటించారు. (Image Courtesy : ihansika / Instagram)
ప్రముఖ తమిళ హాస్య నటుడు యోగిబాబు 'పార్ట్నర్' సినిమాలో కీలక పాత్ర పోషించారు. (Image Courtesy : ihansika / Instagram)
హన్సిక లేటెస్ట్ ఫోటోలు (Image Courtesy : ihansika / Instagram)
హన్సిక కొత్త ఫోటోలు (Image Courtesy : ihansika / Instagram)
హన్సిక స్లిమ్ పిక్స్ (Image Courtesy : ihansika / Instagram)
హన్సికా మోత్వానీ లేటెస్ట్ ఫోటోషూట్ (Image Courtesy : ihansika / Instagram)
హన్సిక (Image Courtesy : ihansika / Instagram)