బుల్లి గౌనులో అనన్య పాండే అందాలు - చూస్తే ఫిదా అవుతారు!
ABP Desam | 22 Aug 2023 05:11 PM (IST)
1
బాలీవుడ్ ప్రముఖ నటుడు చుంకీ పాండే కూతురిగా ఇండస్ట్రీకి లోకి అడుగు పెట్టింది అనన్య పాండే. టైగర్ ష్రాఫ్ సరసన 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2' అనే సినిమాతో హీరోయిన్ గా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది.
2
మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ఆడియన్స్ ని ఆకట్టుకొని బెస్ట్ డెబ్యూ హీరోయిన్గా ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకుంది.
3
ఆ తర్వాత బాలీవుడ్ లో 'పతి పత్ని ఔర్ ఓ', 'గేహేరాయియా' వంటి సినిమాలతో ఆకట్టుకుంది.
4
ఇక దాని అనంతరం టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సరసన 'లైగర్' సినిమాతో తెలుగు వెండితెరకి పరిచయమైంది. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ఈ సినిమాలో విజయ్ దేవరకొండ తో ఓ రేంజ్ లో రొమాన్స్ చేసింది.
5
ప్రస్తుతం బాలీవుడ్ లో ఆయుష్మాన్ ఖురానా సరసన 'డ్రీమ్ గర్ల్ 2' సినిమాలో నటించింది. ఆగస్టు 25న ఈ సినిమా రిలీజ్ కాబోతోంది.
6
అనన్య పాండే లేటెస్ట్ ఫోటోలను ఇక్కడ చూడండి.