Hansika In Bikini: బికినిలో హన్సిక, భలే భలే ఫోటోలు
ABP Desam
Updated at:
02 May 2022 07:22 AM (IST)
1
హీరోయిన్ హన్సిక ఇప్పుడు మాల్దీవుల్లో ఉన్నారు. తల్లి mona motwani, సోదరుడు Prashant Motwani తో కలిసి సమ్మర్ హాలిడే ట్రిప్ వేశారు. మాల్దీవుల్లో బికినీ లో సందడి చేశారు సముద్రంలో ఈత కొట్టారు. (Image courtesy - @Hansika/Instagram)
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
దేశముదురు తో తెలుగు తెరకు పరిచయమైన హన్సిక ఆ తరువాత తమిళంలో ఎక్కువ చిత్రాలు చేయడం ప్రారంభించారు. (Image courtesy - @Hansika/Instagram)
3
త్వరలో '150 మినిట్స్' సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు.(Image courtesy - @Hansika/Instagram)
4
హన్సిక లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. (Image courtesy - @Hansika/Instagram)
5
హన్సిక (Image courtesy - @Hansika/Instagram)