Hamsa Nandini: పింక్ డ్రెస్‌లో హాట్ బీట్ పెంచుతున్న హంసా నందిని - అందంతో మతిపోగోడుతున్న'మిర్చి' బ్యూటీ
Hamsa Nandini Photos: నటి హంసా నందిని గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. క్యాన్సర్ బారిన పడ్డంటు చెప్పిన ఆమె ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది.
Download ABP Live App and Watch All Latest Videos
View In App‘లౌక్యం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఆమె తొలి సినిమాతోనే మంచి గుర్తింపు పొందింది. జక్కన్న తెరకెక్కించిన ‘ఈగ’ సినిమాతో ఆడియన్స్నిక మరింత చెరువైంది. తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది.
వరుస సినిమాలతో బిజీగా ఉన్న హంసా నందిని తాను క్యాన్సర్‌కి చికిత్స తీసుకుంటున్నానంటూ గతేడాది షాకింగ్ న్యూస్ చెప్పింది. సోషల్ మీడియా వేదికగా తనకు ప్రాణాంతక వ్యాధి సోకినట్లు చెప్పింది.
తన రొమ్ముకు చిన్న గడ్డలాంటిది కావడంతో హాస్పిటల్ కు వెళ్లి పరీక్షలు చేసుకున్నట్లు వివరించింది. ఇక ఇప్పుడిప్పుడే క్యాన్సర్ నుంచి కోలుకుంటున్న ఆమె మళ్లీ సినిమాలకు రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది.
అలాగే తరచూ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తుంది. తాజాగా వెకేషన్లో ఉన్న హంసా నందిని తన ఫోటోలు షేర్ చేసింది. దీనికి ఎప్పుడైతే శక్తిని ప్రేమను అధిగమిస్తుందో.. అప్పుడు ప్రేమ శక్తిని అధిగమిస్తుంది.
అప్పుడు ప్రపంచానికి శాంతి అర్థమైపోతుంది కోట్‌ను షేర్ చేస్తుంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి.