స్టైల్ మార్చిన ‘శ్రీదేవి’ - గౌరీ కిషన్ కొత్త లుక్ చూశారా?
ABP Desam
Updated at:
10 May 2023 07:16 PM (IST)
1
'శ్రీదేవి శోభన్ బాబు' సినిమాలో శ్రీదేవిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది గౌరీ.
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
'96' సినిమాలో బాలనటిగా తొలి సినిమా చేసింది గౌరీ కిషన్.
3
తమిళంలో 'పేపర్ రాకెట్' అనె వెబ్ సిరీస్‌లోనూ నటించి అభిమానుల మన్ననలను పొందింది గౌరీ.
4
బెంగుళూరు, క్రైస్ట్ యూనివర్శిటీ నుండి ట్రిపుల్ మేజర్ (జర్నలిజం, సైకాలజీ ,ఇంగ్లీష్)లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది గౌరీ.
5
గౌరీ నటిస్తున్న'లిటిల్ మిస్ రాథర్', ' అనురాగం' మలయాళ సినిమాలు నిర్మాణంలో ఉన్నాయి.